calender_icon.png 21 December, 2024 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

13-09-2024 12:13:13 AM

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ నం కారణంగా పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని గురువారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ గాలుల కారణంగా వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని ఐదుచోట్ల చిన్నపాటు తుంపర్లు పడ్డట్లు ఐఎండీ వివరించింది.