calender_icon.png 27 December, 2024 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

22-07-2024 02:39:55 PM

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించిన కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్ల ద్వారా 450 క్యూసెక్కుల నీటిని మంజీరా లోకి మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం408.50 మీటర్లు ఉండగా ఎగువ భాగం నుంచి 650 కు సెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా వస్తున్నట్లు ఏ ఈ శివకుమార్ తెలిపారు.