కూసుమంచి, ఫిబ్రవరి 4: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ముగ్గురి హత్య కేసులో ప్రధాన నిందితుడు బోడ చిన్నాపై నేరం రుజు జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఖమ్మం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయ డీ రాంప్రసాద్ తీర్పు చెప్పారు.
2021లో సొంత కుటుంబ సభ్యుల్ని చేతబడి పేరుతో మద్యంలో విషం కలిపి ముగ్గురిని హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం పో బోడ చిన్నానే ప్రధాన నిం గుర్తించి అరెస్టు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో జీవిత ఖైదూ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.