calender_icon.png 22 December, 2024 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన పోలీసులకు 'ప్రశంసా' పత్రాలు

21-12-2024 07:55:42 PM

జిల్లా జడ్జి సునీత కుంచాల... 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కోర్టులో గత వారం నిర్వహించిన లోక్‌అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కక్షిదారులను సంప్రదించి ఏర్పాట్లు చేసి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ప్రధాన జడ్జి సునీత కుంచాల వారిని ప్రశంసించారు. శనివారం కోర్టులో ఏసీపీ రాజా వెంకట్రాం రెడ్డి, ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి, రెండో టౌన్‌ ఎస్సై యాసిర్‌ ఆరాఫత్‌, వన్‌ టౌన్‌ సీడీవోలు రవి, గోవర్ధన్‌ గౌడ్‌లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.