25-04-2025 12:23:44 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు గురిం చి భారత జలవనరుల కార్యదర్శి దే బాశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్త జాకు లేఖ రాశారు. ఈ లేఖలో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రో త్సహిస్తూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లఘించిందని.. అం దుకోసమే భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు వివరించారు.