5 April, 2025 | 1:53 PM
18-03-2025 12:00:00 AM
ఈ వేసవిలో మార్చి మొదట్లోనే ఎండలు తీవ్రస్థాయిలో మొదలైనాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. పక్షులు, జంతు వుల పరిస్థితి దారుణం. వాటికి దాహం తీర్చుకోవడమూ కష్టమవుతున్నది. అటవీశాఖ వారు నీటి కుంటలను ఏర్పాటు చేయాలి.
జానగొండ్ల రాజు, ధర్మవరం
05-04-2025