*ఆప్ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, ఫిబ్రవరి 3: ఈ నెల 5న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో నిజాయతీగా ప్రజల కోసం పని చేసే ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులనే గెలి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఢిల్లీ తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధా మోదీ, అమిత్‌షా ఎన్ని పన్నా పన్నినా ఢిల్లీలో ఆప్ విజ అడ్డుకోలేరన్నారు.