11-02-2025 04:57:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపితం చేసేందుకు గ్రామస్థాయి మండల స్థాయి కమిటీలను బలోపేతం చేయునట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. బూత్ మండల పార్టీ నాయకులుగా శంకరును నియమించారు. పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.