10-02-2025 04:42:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలనే ఆరోగ్యంగా ఉంటారని నిర్మల్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ అన్నారు. సోమవారం నిర్మల్ మున్సిపల్ కాలనీలో పరిశుద్ధ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. తడిచేత పొడి చెత్తను వేరు చేసి చెత్తడంపుల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ అధికారులు పాల్గొన్నారు.