calender_icon.png 19 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్రిశాట్‌లో చిక్కిన చిరుత

17-04-2025 08:54:38 AM

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇక్రిశాట్(ICRISAT) క్యాంపస్‌లో గురువారం ఒక చిరుతపులి(Leopard) చిక్కుకుంది. రెండు మూడు రోజులుగా ఆ చిరుతపులి క్యాంపస్‌లో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. క్యాంపస్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఉచ్చును ఏర్పాటు చేశారు. పట్టుబడిన చిరుతను ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలిస్తున్నారు.