calender_icon.png 31 March, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరపత్రాల ఆవిష్కరణ

29-03-2025 01:13:35 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి 28 (విజయ క్రాంతి): ఈనెల 30 నుంచి వచ్చేనెల 7 హెలిప్యాడ్ గ్రౌండ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.