calender_icon.png 6 April, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

05-04-2025 06:28:10 PM

పటాన్ చెరు: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డికి జిన్నారం, గుమ్మడిదల మండలాల బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సునీత రెడ్డిని ఆమె నివాసంలో కలిసి గజమాలతో సత్కరించారు. కేక్ కట్ చేయించి జ్ఞాపకను అందజేశారు. జిన్నారం మండల మాజీ జెడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మడిదల కాంగ్రెస్ నేత విజయభాస్కర్ రెడ్డిలు సునీత రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.