calender_icon.png 20 January, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిసిన నాయకులు

20-01-2025 07:36:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి సోమవారం వచ్చిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamshi Krishna)ను స్థానిక కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు మునిమంధ రమేష్ నాయకులు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, కౌన్సిలర్లు కొక్కెర చంద్రశేఖర్, అశోక్ గౌడ్, నాయకులు పోలు శ్రీనివాస్, ఎరుకల శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, యువజన నాయకులు పోచంపల్లి హరీష్, వెంకట్ యాదవ్, మాజీ సర్పంచ్ మంద అనిత, నాయకులు పీక లక్ష్మణ్, బలరాం, సునీల్, సాగర్ వర్మ, భావండ్ల రాకేష్ కొలిపాక శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని 34 వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు బోర్ వెల్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.