calender_icon.png 16 April, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం జూమ్ మీటింగ్ కు హాజరైన నాయకులు

14-04-2025 11:23:56 PM

కోదాడ: కాపుగల్లు రైతు వేదిక నందు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భూభారతి పోర్టల్ ప్రారంభం ముఖ్యమంత్రి చేతులపై జరుగుతున్న జూమ్  మీటింగ్ కు పలువురు నాయకులు హాజరయ్యారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ పీఎస్ చైర్మన్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఏర్ల సీతారామరెడ్డి, కోదాడ మండల వ్యవసాయ అధికారి రజనీ, ఝాన్సి, మహేష్, సల్మా, కోదాడ సొసైటీ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, కాపుగల్లూ ఛైర్మన్ నంబూరి సూర్యం పాల్గొన్నారు.