calender_icon.png 15 January, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గౌడ సంఘం నేతలు

15-01-2025 05:33:16 PM

గజ్వేల్: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కు బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో వర్గల్ మండల గౌరారం గౌడ సంగం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి మిఠాయి తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు పల్లె బాల్ నర్సయ్య గౌడ్, తాళ్ళ బాను ప్రసాద్ గౌడ్, గుండు నర్సింలు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.