calender_icon.png 8 February, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు వెళ్లిన న్యాయవాదులు

08-02-2025 12:32:35 AM

అర్మూర్, ఫిబ్రవరి 07 (విజయ క్రాంతి) :  144 సంవత్సరాలకొకసారి వచ్చేటటువంటి మహా కుంభమేళాను పురస్కరించుకొని అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం బయలు దేరారు.  ఆర్మూర్ కోర్టు ప్రాంగణం  నుండి మహా కుంభమేళాకు ప్రయాణమయ్యారు. పుణ్య స్నానాలు చేసి రానున్నారు.