18-04-2025 12:00:00 AM
నిజామాబాద్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది టక్కర్ హన్మంత్ రెడ్డి బదిలీపై వెళుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ను ఘనంగా సన్మానించారు. శ్రీసరస్వతి మాతా రాగి విగ్రహాన్ని అందజేసి,శాలువతో సన్మానించి వీడ్కోలు పలికారు.జిల్లాజడ్జి గా అత్యధిక రోజులు పదవిలో ఉన్న ఏకకైక జిల్లాజడ్జి గా చరిత్ర పుటలలో నిలిచారని హన్మంత్ రెడ్డి ప్రశంసించారు.