calender_icon.png 21 January, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరో రాజ్తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్

06-09-2024 02:27:11 PM

హైదరాబాద్: హీరో రాజ్తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్ నమోదు అయింది. ఛార్జ్షీట్లో పోలీసులు  రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. పోలీసులు లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు. రాజ్ తరుణ్ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు.. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.