calender_icon.png 10 March, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలశక్తి వాహనం ప్రారంభం

10-03-2025 07:03:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న బాలశక్తి ప్రత్యేక కార్యక్రమానికి అత్యవసర సేవలకు వాహనాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు విజయలక్ష్మి రాజేందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.