వనపర్తి (విజయక్రాంతి ): వనపర్తి జిల్లా కేంద్రం లో జెడ్పి కార్యాలయంలో నిర్వహిస్తున్న జెడ్పి చివరి సమావేశానికి జిల్లా ప్రణాళిక అధికారి రాకపోవడంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గరం అయ్యారు. ప్రణాళిక అధికారి పదవి విరమణ ఉంది చెప్పడం జరిగింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న నేనే వచ్చినప్పుడు ప్రణాళిక అధికారి ఎందుకు రాలేదు.. పదవి విరమణ ముఖ్యమా లేక జెడ్పి సమావేశం కాదా అంటూ ప్రశ్నించి వెంటనే జెడ్పి సమావేశంకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.