నిర్మల్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండల ంలోని కడ్తాల్ గ్రామం సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై లా రీ అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ తెల్లవారుజామున 4 గ ంటల సమయంలో కడ్తాల్ వద్ద అ దుపు తప్పి రోడ్డు దిగి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరగినట్టు పోలీసులు భావిస్తున్నారు.