calender_icon.png 11 March, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు ల్యాండింగ్.. ఇటు టేకాఫ్

11-03-2025 01:08:28 AM

 ఒకే సమయంలో రన్‌వేపై రెండు విమానాలు

రాజేంద్రనగర్, మార్చి 10: గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వ  ఓ విమానానికి పెను ప్రమా  తప్పింది.  ఇండిగో ఎ  చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో సోమవారం గోవా నుంచి విశాఖపట్నం ప్రయాణిస్తోంది. శంషాబాద్ మీదుగా వెళ్లే క్రమంలో ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అవకాశం ఇచ్చారు.

దీంతో విమానాన్ని ల్యాండిం  చేస్తున్న క్రమంలో ఏటీసీ అధికారులు  హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌లోనే మరో విమానం టేకాఫ్ అవుతోంది. గమనించిన పైలెట్ వెం  అప్రమత్తమై విమానాన్ని రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు. లిప్తపాటు కాలంలోనే విమానం గాల్లోకి లేవడంతో పెనుప్రమాదం తప్పింది.

గాలిలో విమా  పది నిమిషాలపాటు చక్కర్లు కొ  అనంతరం సురక్షితంగా ల్యాం  అయ్యింది. దీంతో ప్రయాణికులతోపాటు అధికారులు ఊపిరి పీల్చు  అనంతరం ఆ విమానం తిరిగి విశాఖపట్నం వెళ్లిపోయింది.