calender_icon.png 15 January, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నస్పూర్ మున్సిపాలిటీలో భూ పంచాయితీలు

04-07-2024 03:17:16 PM

నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో భూ పంచాయితీలు జరుగుతున్నాయి. సివిల్ పంచాయితీలు చేస్తూ బాధితులకు హింసిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కోర్టులు  చూడాల్సిన సివిల్ పంచాయితీలు మున్సిపల్ లో చేస్తూ  బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ హుకుం జారీచేశారు తక్షణమే మున్సిపాలిటీ కి రావాలి అంటూ అటెండర్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. కమిషనర్ చర్యలతో మున్సిపాలిటీ కాస్త కోర్టుగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.