06-03-2025 07:19:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలుగా నిర్మల్ కు చెందిన ఆడెపు లలిత శ్రీ నియమితులయ్యారు. పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీ చెందిన లలిత ఎన్నిక కావడంతో గురువారం ఎన్టీఆర్ మార్గ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లలితా సుధాకర్ దంపతులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భూసారపు గంగాధర్ నాయకులు నరసయ్య వెంకట్ శివరాజు లింగన్న రాజేశ్వర్ చరణ్ నవీన్, తదితరులు ఉన్నారు.