calender_icon.png 9 February, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతకు చిరునామా లలితా జువెల్లరీ

09-02-2025 12:00:00 AM

  1. మంత్రులు తుమ్మల, పొంగులేటి 
  2. ఖమ్మంలో 60వ బ్రాంచ్ ప్రారంభం

ఖమ్మం, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): మ్మకానికి, నాణ్యతకు చిరునామా లలితా జువెల్లరీ షోరూమ్ అని వ్యవసాయ శాఖ మం  తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మంలో లలితా జ్యూవెల్లెరి 60  బ్రాంచ్‌ను వారు ప్రారంభించి మాట్లాడారు. 

లలితా జ్యూవెల్లరీ  అధినేత కిరణ్ కుమార్ సేవలు ప్రశంసనీయమన్నారు. 41 సంవత్సరాలకు పైగా సేవలం  దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా లలితా  జ్యువెల్లరి గుర్తింపు తెచ్చుకున్నదన్నారు. అధినేత కిరణ్‌కుమార్ మా   దక్షిణ   వ్యాప్తంగా తమ సేవలు విస్తృ  చే  అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పు  దు  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రా  నాగేశ్వరరావు, ఖమ్మం నగ  డిప్యూ  మేయర్ ఫాతిమా జొహారా పాల్గొన్నారు.