calender_icon.png 18 March, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లక్ష్మణ్

17-12-2024 01:03:47 AM

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన నీరెడి లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమావారం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి నియామక పత్రాన్ని లక్ష్మణ్‌కు అందజేశారు. క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన లక్ష్మణ్‌కు మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.