calender_icon.png 30 January, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల బాలుడి కాలేయ మార్పిడికి రూ.10.50 లక్షలు

29-01-2025 02:07:49 AM

మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పోలే  గ్రామానికి చెం  దినసరి కూలి చేసుకునే చింతకింది శంకర్, సరిత దంపతుల పదేళ్ల కుమారుడు విశాల్ కాలేయ మార్పిడికి ప్రభు  రూ.  లక్షలు మంజూరు చేసింది.

దీంతో ఆ బాలుడికి ప్రభు  పున  ప్రసాదిం   మంగళవారం ప్రజాభ  నిర్వ  ప్రజావాణి కార్యక్ర  ఉచితంగా కాలేయ మార్పి  చేసే ఉత్తర్వులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య అంద  నిమ్స్‌లోని జీవ నా ట్రస్టులో బాలుడు విశాల్ పేరు న  చేసిన వైద్యులు బాలుడికి కాలేయ మార్పిడి చేసేందుకు ఏర్పా  చేస్తున్నారు.

విశా  పునర్జన్మ ప్రసాదించిన సీఎం రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డికి తల్లి  ధన్యవాదాలు తెలిపారు. విశాల్ కుటుంబ సభ్యులు ఉపాధి కోసం హైదరాబాద్‌లోని బోరబం  గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు.