శ్రీవారిని దర్శించుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
శ్రీవారిని దర్శించుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
10-01-2025 04:32:51 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.