calender_icon.png 9 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సిఐ కి సన్మానం..

08-02-2025 11:15:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎక్సైజ్ గా విధుల్లో చేరిన ఇన్ రంగస్వామిని శనివారం నిర్మల్ జిల్లా తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు అమరవీరి నర్సాపూర్ తో పాటు నాయకులు రాజశేఖర్ వెంకట్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, గోపి గౌడ్, దశ గౌడ్ తదితరులు శాలువాతో సత్కరించి అభినందించారు.