calender_icon.png 8 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల అంశంపై స్పందించిన కేటీఆర్

06-01-2025 02:00:59 PM

హైదరాబాద్: గ్రీన్ కో ఎన్నికల బాండ్ల అంశంపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్ కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP) కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా-ఈ రేసు(Formula E-Car Race) కారణంగా గ్రీన్ కో నష్టపోయింది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఇచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.