calender_icon.png 11 January, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్

11-01-2025 01:15:15 AM

గజ్వేల్, జనవరి 10: మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం గజ్వేల్ పరి  ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. గురువారం ఈమూ  రేస్ కేసు విషయమై ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. మరుసటి రోజే కేసీఆర్‌ను కలిసి విచారణ జరిగిన తీరును వివరించినట్టు తెలిసింది. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి ఉన్నారు.