calender_icon.png 6 November, 2024 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో చేప కథ ముగిసిన అధ్యాయమేనా..?

03-11-2024 03:05:54 PM

హైదరాబాద్: మత్స్యకారుల జీవితాల్లో రేవంత రెడ్డి సర్కార్ మట్టికొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో చేప కథ ముగిసిన అధ్యాయమేనా? అని ప్రశ్నించారు. 20 వేల టన్నుల మత్య్స సంపద దిగుబడిపై ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శించారు.  ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే లేకుండా పోయాయని ద్వజమెత్తారు. మూసీ మురికిలో రూ. కోట్లు కుమ్మరించడంపై కాంగ్రెస్ కు ప్రేమ.. కానీ జలాశయాల్లో చేపపిల్లలు వదలడంతో ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పలిచారు.. అనుమతులు లేకుండానే టెండర్లు ఎలా పిలుస్తారు..? ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధనలు ఎలా తుంగలో తొక్కారన్నారు. త్వరలో టెండర్లు పిలవాలని ఒక మీటింగ్ లో ఆదేశించారని చెప్పారు. ఇదేంటి అంటూ మరో మీటింగ్ లో మాయమాటలు. కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ కేటీఆర్ మండిపడ్డారు.