calender_icon.png 3 March, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ మందిర వార్షికోత్సవం

03-03-2025 01:47:18 AM

పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి

కామారెడ్డి అర్బన్, మార్చి 2 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ లో కృష్ణ మంది రం వార్షికోత్స వాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఆలయ పూజారి గాంధారి మచాలే బాబా భక్తులను ఆశీర్వదించారు.

ఈ కార్య క్రమంలో ప్రముఖ సైంటిస్ట్ బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి పాల్గొని బాబా ఆశీర్వాదం తీసుకున్నారు. భగవాన్ నామ స్మరణతోనే అన్ని శుభకార్యాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డికి కృష్ణ మందిర జ్ఞాపక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్‌కె కళాశాల ప్రిన్సిపల్ దత్తాత్రి రావు, ఈ కల శ్రీనివాసరావు  పాల్గొన్నారు.