calender_icon.png 11 January, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రావెన్.. ఓ విలన్ కథ

20-12-2024 12:00:00 AM

కోపం, ఆవేశంతో ఇద్దరు పిల్లలను టీనేజ్‌లోనే చంపేసిన సెర్గీ.. సులభంగా తప్పించుకునే అయ్యే అవకాశం ఉన్నా అలా చేయడు. చనిపోయిన ఇద్దరూ చెడ్డవారని భావించడమే అందుకు కారణం. ఆ కోపమే ఈ కథకు ఆయువు పట్టు. ఆ కథతో వస్తున్న యాక్షన్ డ్రామానే ‘క్రావెన్: ది హంటర్’. అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్, రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనీ సంస్థ నుంచి వస్తున్న మరో సూపర్ హీరో మూవీ ఇదీ. మార్వెల్‌కు సంబంధించి ఒక ఐకానిక్ విలన్ కథ ఇది. డైరెక్టర్ చందూర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం విశేషం. 2025, జనవరి 1న తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుందీ సినిమా.