calender_icon.png 21 April, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ దాసోజుకు కోవలక్ష్మిశుభాకాంక్షలు

17-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ , ఏప్రిల్ 16(విజయక్రాంతి): ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దాసోజు శ్రావణ్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి బుధవారం హైదరబాద్ లో మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకంక్షలు తెలిపారు.