calender_icon.png 9 January, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 నుంచి కొత్తకొండ బ్రహ్మోత్సవాలు

05-01-2025 01:11:10 AM

*పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, జనవరి 4: ఉత్తర తెలంగాణ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం  కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వరకు జరు  ఉత్సవాల పోస్టర్‌ను శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారు.

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉత్సవాలకు రావాలని మం  కొండా సురేఖకు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్య   ఆలయ ఈవో కిషన్‌రావు, సామా  సేవకురాలు మంజూలారెడ్డి, అర్చకులు కంచనపల్లి రాజయ్య, తాటికొండ వినయ్‌శర్మ, గుడ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.