calender_icon.png 10 January, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రులను కలిసి.. కృతజ్ఞతలు తెలిపి

05-01-2025 04:37:12 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చందకు సహకరించిన మంత్రులను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీ, కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని ప్రజాభవన్ లో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుని, రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి  శ్రీనివాసరెడ్డినీ హైదరాబాద్ లోని వారి నివాసంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.