హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం సాంస్కృతిక కార్యదర్శిగా హైదరాబాద్ జిల్లా ట్రైబల్ డిపార్ట్‌మెంట్ అధికారి కొటాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, టీజీవో నాయకులు కొటాజీని మంగళవారం ఘనంగా సత్కరించారు.