calender_icon.png 11 March, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ ఎస్సైగా సీహెచ్.భరత్‌రెడ్డి

11-03-2025 12:03:15 AM

కొండాపూర్ మార్చి 10 :  కొండాపూర్ మండల ఎస్త్స్ర గా సిహెచ్ భరత్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జిల్లా నుంచి కొండాపూర్ మండలం ఎస్త్స్ర గా ఇక్కడకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన హరిశంకర్ గౌడ్ హైదరాబాద్ కు బాదిలీ పై వెళ్లారు.

ఈ సందర్బంగా ఎస్త్స్ర భరత్ రెడ్డి మాట్లాడుతు ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు నిర్భయంగా వచ్చి పోలీస్ సహాయం పొందవచ్చు అన్నారు. శాంతిభద్రతల విషయంలో కొండాపూర్ మండల ప్రజలు సహకరించగలరన్నారు. యువత కచ్చితంగా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.