calender_icon.png 3 April, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి మల్లన్ననాటక ప్రదర్శన

01-04-2025 10:49:28 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని హనుమాజీపేట గ్రామంలో గ్రామంలో ఉగాది ఉత్సాలను పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. గ్రామంలో గత కొంతకాలంగా ఇలా నాటక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇంకా ఇవ్వాలా రేపు ఈ కార్యక్రమంలో గంగాధర్ బాలరాజ్ సాయిలు మహేష్ సంజీవులు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు పాల్గొంటున్నారు.