కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన చిరకాల స్నేహితురాలు షిమోనా రాజ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఈ వివాహానికి ఈ వేడుకకు స్టార్ హీరో విక్రమ్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరై శు భాకాంక్షలు తెలిపారు. ‘డిమోంటీ కాలనీ-’, విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ జ్ఞానముత్తు. నయనతారతో కలిసి ‘ఇమైకా నొడిగల్’ అనే సినిమాను తెరకెక్కించారు.