calender_icon.png 20 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదానం ప్రారంభించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

06-04-2025 10:55:52 PM

అనంతగిరి: లక్కవరం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బుర్రా బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించడం జరిగింది. మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, మాజీ సింగల్ ఎండో చైర్మన్ బుర్రా నరసింహారెడ్డి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కొండపల్లి వాసు, డేగ కొండయ్య, బాబు నాయక్, మాజీ సర్పంచి కూరపాటి భూపతి ఉప సర్పంచ్ ఎస్కే కబీర్ సాహెబ్ మాజీ ఎంపీటీసీ కర్ష అనూష భాస్కర్ దేవరపల్లి కోటి రెడ్డి బుర్రా గోవింద రెడ్డి, బుర్రా బస్వి రెడ్డి, ఉప్పునూరి వెంకటరెడ్డి కర్నాటి రాజమోహన్ రెడ్డి ఆళ్ల సురేందర్ రెడ్డి కూరపాటి అచ్చయ్య ఎస్కే నాగుల్ మీరా సాహెబ్, మిరియాల దుర్గా, పాలపాటి ఏసోబు పిల్లి నాగేశ్వరావు, కర్నాటి లచ్చిరెడ్డి, కత్రం వీరారెడ్డి, వెంకట రామి రెడ్డి, వాక పుల్లారెడ్డి పాల్గొన్నారు.