calender_icon.png 23 March, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ విద్యార్థినికి గేట్ ఆల్ ఇండియా ర్యాంక్

22-03-2025 08:29:53 PM

కోదాడ,(విజయక్రాంతి): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సున్నం నాగవేణి అనే విద్యార్థిని ఆలిండియా గేట్ ఫలితాల్లో 326 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ గేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ, విభాగాధిపతి డాక్టర్ శివాజీ, ఈఈఈ అధ్యాపక సిబ్చింది అభినందించారు.