calender_icon.png 1 April, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

23-03-2025 12:00:00 AM

* గారెల పిండి జారుగా అయిపోతే, పిండిలో ఒక చెంచా నెయ్యి కలపాలి.

* కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా అయితే ఒక చెంచా కార్న్ ఫ్లోర్ కలపాలి.

 * కూరగాయలు చిన్నగా తరిగితే.. పోషకాలు ఆవిరైపోతాయి. అందుకే పెద్దముక్కలుగా తరుగుకోవాలి. 

* కోయడానికి ముందే కూరగాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే పోషకాలు నష్టపోవు.