calender_icon.png 26 December, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో కిరణ్ జార్జి

09-11-2024 01:10:13 AM

కొరియా మాస్టర్స్

ఇస్కాన్ సిటీ (కొరియా) : భారత స్టార్ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్‌లో తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కిరణ్ 21-14, 21-16తో టకుమా ఒబయాషి (జపాన్)పై సంచలన విజయాన్ని అందుకు న్నాడు. 39 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన కిరణ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. భారత్ తరఫున టోర్నీలో పాల్గొంటున్న ఏకైక షట్లర్ అయిన కిరణ్ సెమీఫైనల్లో ఐదో ర్యాంకర్ కున్లవుట్ వితిసర్న్‌ను ఎదుర్కోనున్నాడు.