calender_icon.png 26 October, 2024 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాలు మానేస్తా: కిరణ్ అబ్బవరం

26-10-2024 04:11:42 PM

హైదరాబాద్‌: సుజీత్-సందీప్ దర్శకత్వంలో కిరణ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'క'. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ సినిమా రాలేదని, వచ్చినట్లు నిరూపిస్తే సినిమాలు మానేస్తానని స్పష్టం చేశారు. తాజాగా క చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.