న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు తొలిసారి జరగనున్న ఖో ఖో వరల్డ్‌కప్‌కు న్యూఢిల్లీలోని ఇం దిరాగాంధీ ఎరీనా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు బుధవారం టో ర్నీ నిర్వాహకులు ట్రోఫీతో పాటు ప్రపంచకప్ అధికారిక లోగోను విడుదల చేశారు. #ది వరల్డ్ గోస్ ఖో పేరు తో ట్యాగ్‌లైన్ జత చేశారు.