calender_icon.png 11 October, 2024 | 8:50 PM

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్

11-10-2024 12:00:00 AM

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ప్రస్తుతం ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాహుల్ విజయ్, నేహా పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, మురళీధర్‌గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్‌ను నటుడు రానా దగ్గుబాటి గురువారం ఆవి ష్కరించారు.

సినిమా ను నూతన దర్శకుడు అశోక్‌రెడ్డి కడదూరి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రా నికి ఎడిటర్: ఉదయ్‌కుమార్ డి; డీవోపీ: కార్తీక్ కొప్పెర; సంగీ తం: సురేశ్ బొబ్బిలి; నిర్మాత: అర్జన్ దాస్యన్; దర్శకత్వం: అశోక్‌రెడ్డి కడదూరి.