31 October, 2024 | 8:41 PM
30-08-2024 12:06:55 PM
ఖమ్మం, (విజయక్రాంతి): ప్రమాదాల తీవ్రత నేపధ్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాహనాలను తనిఖీ చేశారు. సరైన కాగితాలు లేని కార్లు, బైక్ లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవ్ కూడా చేపట్టారు.
31-10-2024