భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా కీలకపాత్ర పోషించారు. దివంగత ప్రధాని పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల అమలులో ఆయన తన వంతు బాధ్యత వహించారు. వారి మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి